బీజేపీ మరోసారి గెలిస్తే భారత్లో అధ్యక్ష పాలనే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు చాలా కాలంగా రాజకీయ విశ్లేషకులు. మూడో సారి గెలిస్తే రాజ్యాంగంలో ఇందు కోసం మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరించి ప్రభుత్వాలను కూలగొట్టింది. బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం సంఘ్ […]