దక్షిణాది సెంటిమెంట్ పెరుగుతోందా
భారత దేశంలో ఉత్తరాది, దక్షిణాది అనే మాటలు దేశంలో తరచూ వినిపస్తూ ఉంటాయి. దక్షిణాది ప్రాంతీయ భాషల రాష్ట్రాలతో నిండి ఉంటుంది. ఇక్కడ ప్రతీ రాష్ట్రానికి భిన్నత్వం ఉంటుంది. ఎవరి సంస్కృతి, సంప్రదాయాలు వారికి ఉంటాయి. కానీ ఉత్తరాదిలో హిందీ ఆధిపత్యం ఎక్కువ. అయితే దేశంలో పాలకులు ఎక్కువగా ఉత్తరాది నుంచే వస్తున్నారు. కీలకమైన పదవుల్లో కూడా దక్షిణాది వాళ్లు ఉండటం లేదు. అందుకే ఈ ఉత్తరాది, దక్షిణాది భావన పెరిగిపోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో […]