రాజకీయ బురదలో పొర్లుతున్న నాయకులు.. సిగ్గూలజ్జా అన్నీ వదిలేశారు
4 May, 2023
రాజకీయ బురదలో పొర్లుతున్న నాయకులు.. సిగ్గూలజ్జా అన్నీ వదిలేశారు

ఒకప్పుడు రాజకీయమంటే కాస్త మర్యాద సంస్కారం ఉండేవి. ఇప్పుడు బురదలో పొర్లే జంతువులకూ మల్లెపువ్వుల్లాంటి బట్టలేసుకున్న నేతలకూ పెద్దగా తేడా లేకుండా పోతోంది. ఢిల్లీస్థాయి నేతలు కూడా గల్లీభాష మాట్లాడుతున్నారు. సాధారణంగా రాజకీయాల్లో సిద్ధాం తపరంగా పార్టీ భావజాలపరంగా ప్రత్యర్థులే తప్ప వ్యక్తిగత శత్రువులు ఉండరు. ఉండకూడదు. ఒకప్పుడు అధికార పార్టీ నేతలెవరైనా ప్రతిపక్ష నేతలను గౌరవించేవారు. అలాగే ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడమో దుమ్మెత్తిపోయడమో పనిగా పెట్టుకోకుండా సద్విమర్శలు చేసేవారు. కానీ […]

మాన ర‌క్ష‌ణ‌కోసం రోడ్డెక్కిన మ‌హిళా రెజ్ల‌ర్లు.. సిగ్గు సిగ్గు
3 May, 2023
మాన ర‌క్ష‌ణ‌కోసం రోడ్డెక్కిన మ‌హిళా రెజ్ల‌ర్లు.. సిగ్గు సిగ్గు

బేటీ ప‌డావ్‌ బేటీ బచావ్‌ ఇదీ కేంద్ర‌ప్ర‌భుత్వ నినాదం. మ‌రి అలాంటి బేటీ అన్యాయం జ‌రిగింద‌ని గొంతెత్తితే త‌క్ష‌ణం స్పందించాలి. ఆరోప‌ణ‌లు ఎదుర్కున్న‌వారిని బోనులో నిల‌బెట్టాలి. కానీ కేంద్రం చెవులు రిక్కించి వినేందుకే ఐదునెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. లైంగిక‌వేధింపుల‌పై అమ్మాయిలు గొంతెత్తితే వారికి భ‌రోసా ఇవ్వ‌డానికి కేంద్రం మీన‌మేషాలు లెక్కించింది. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప‌త‌కాలు సాధించిన అమ్మాయిల‌ను పిలిచి భేష్ అని పొగిడిన ప్ర‌ధాని మోడీకి వారి ఆవేద‌న‌పై స్పందించేందుకు ఐదునెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. త‌మ‌ను లైంగింకంగా […]

1 2 7 8 9 31 32