విడిపోయాక ఏపీ ఉత్తర కొరియా – తెలంగాణ దక్షిణకొరియాలా అయ్యాయా?
KTV TELUGU :- ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఏపీ , తెలంగాణ ఉత్తర, దక్షిణ కొరియాల్లా అయిపోయాయని చంద్రబాబునాయుడు తరచూ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులుచూస్తూంటే అది నిజమేనా అనే చర్చ ప్రజల్లో పెరుగుతోంది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాల గురించి మనం తరచూ వింటూటాం. రెండింటిలోనూ కొరియా పదం ఉంది. అంటే ఒక్క కొరియాకు దక్షిణం..ఉత్తరంగా విడిపోయాయి. ఎందుకు విడిపోయాయి.. ఎలా విడిపోయాయి.. వాటి చారిత్రక నేపధ్యం ఏమిటి అన్న సంగతి పక్కన పెడితే కానీ […]