చట్టాలు మారిస్తే నేరాలు తగ్గుతాయా ?
KTV Telugu ;- కేంద్ర ప్రభుత్వం దేశ క్రమినల్ చట్టాలన్నింటిని సమూలంగా మార్చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిదని.. ఇప్పుడు దాని అవసరం లేదని .. నిర్ణయానికి వచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లను రద్దు చేసి.. వాటి స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. […]