ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ స్కీమ్
KTV TELUGU :- కాలుష్య రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఛార్జింగ్ మౌలిక వసతులు కల్పించేందుకు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం కొత్త స్కీమ్ తెచ్చింది కేంద్రం. ఈ మేరకు రూ.10,900 కోట్లతో పీఎం ఇ- డ్రైవ్ పథకాన్ని మంగళవారం ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా స్కూటర్లు, బైకులకు రూ. 10 వేల రాయితీ అందిస్తోంది. ఆటోలకు గరిష్ఠంగా రూ.25 వేల వరకు సబ్సిడీ రానుంది. దేశంలో ఎలక్ట్రిక్ […]