నెలకు రూ.2 లక్షల కోట్ల జీఎస్టీ – అభివృద్ధా? ప్రజలను నిలువు దోపిడీ చేయడమా ?
ఏప్రిల్లో రూ. లక్షా ఎనభై వేల కోట్లకుపైగా జీఎస్టీ రూపంలో వసూలు అయిందని కేంద్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతోందని సంబర పడింది. పన్నుల వసూళ్లు అంటే అంత పెద్ద స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని అందుకే అభివృద్ధి అని చెబుతోంది. కానీ వాస్తవంగా ప్రభుత్వం చేస్తోంది నిలువు దోపిడీ. ప్రజల ఆదాయాన్ని పూర్తి స్థాయిలో లాగేసుకుంటోంది కేంద్రం. కానీ ఆ దోపిడీకి అభివృద్ధి ముసుగు వేస్తోంది. కేంద్రం ప్రకటించే లెక్కల్లో […]