యవ్వనంలో శ్రీరాముడు అలాగే ఉండేవారా!  కృత్రిమమేథ దేవుళ్లకీ ప్రతిసృష్టి చేస్తున్న సాంకేతికత
14 April, 2023
యవ్వనంలో శ్రీరాముడు అలాగే ఉండేవారా! కృత్రిమమేథ దేవుళ్లకీ ప్రతిసృష్టి చేస్తున్న సాంకేతికత

నీలమేఘశ్యాముడు..సుగుణాభి రాముడు జగదభిరాముడు. రాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తండ్రి మాటని జవదాటని కొడుకుగా తల్లికోసం రాజ్యాన్నే వదులుకున్న త్యాగమూర్తిగా ధర్మకోసం పోరాడిన యోధుడిగా సుగుణాలకు ఆదర్శపురుషుడిగా ఉన్నందునే శ్రీరాముడిని అంతా పురుషోత్తముడిగా కీర్తిస్తారు. విలువలతో కూడిన సంపూర్ణమైన జీవితానికి శ్రీరాముడు అందరికీ ఆదర్శం. ఒక వ్యక్తి ఎలా ఉండాలో చెప్పడానికి ఆయన జీవితమే అందరికీ ఆదర్శనీయం. రాముడిని మించిన అందగాడు సీతను మించిన సౌందర్యరాశి మరొకరు ఉండరనేది పురాణ ప్రతీతి. చారిత్రక కథనాల ప్రకారం […]

1 2 20 21 22 30 31