వామ్మో మళ్లీ కరోనానా.. వదలబొమ్మాళిలా వైరస్
దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న సంకేతాలతో కేంద్రప్రభుత్వం అప్రమ్తతమైంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పరీక్షలు, ట్రాకింగ్, చికిత్స, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ వేరియంట్‌పై దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఎందుకంటే దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 1590 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభణతో కేంద్రం సర్కార్ అలెర్టయింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ XXB దడ పుట్టిస్తోంది. ఇప్పటిదాకా 216 […]