అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువులు శిధిలాల కింద రోదిస్తున్నారు
17 February, 2023
అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువులు శిధిలాల కింద రోదిస్తున్నారు

శిధిలాల కింద శిశువులు నెత్తుటి గాయాలో రోదిస్తున్నారు. అయిన వాళ్లందరినీ కోల్పోయిన చిన్నారులు అనాథలుగా మిగిలారు. భవిష్యత్ అన్నదే లేని విషాదంలో కూరుకుపోయారు. పాలబుగ్గల ప్రాయంలో అంతులేని క్షోభలో కూరుకుపోయి మానసికంగా చితికిపోతున్నారు. టర్కీ భూకంపంలోనే కాదు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ వచ్చినా బాల్యం గాయపడుతోంది. ఒక తరం మానసికంగా కృంగిపోతోంది. వారి జీవితాలు శిధిలమవుతున్నాయి. కాళ్లకింద నేల ఒక్కసారిగా కంపించింది. ఆకాశాన్ని తాకే భవంతులు ఒక్కపెట్టున కుప్పకూలాయి. గాఢనిద్రలో ఉన్న వారంతా నిద్రట్లోనే ప్రాణాలు కోల్పోయారు. […]

1 2 24 25 26 30 31