కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ.. భారీ వర్షాలతో అతలాకుతలం
17 January, 2023
కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ.. భారీ వర్షాలతో అతలాకుతలం

తుపాను కారణంగా అమెరికాలోని కాలిఫోర్నియాను భారీ వరదలు ముంచెత్తాయి. ఎడతెగని వర్షాల కారణంగా డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు పారుతుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వేలాదిమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుపాను కారణంగా కొండచరియలు విరిగిపడుతుండడంతో చాలా చోట్ల భూమికి పగుళ్లు వచ్చాయి. డిసెంబర్ 26 నుంచి కాలిఫోర్నియా మంచు తుఫానులతో అల్లాడుతోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా […]

స్తంభించిన అమెరికా పౌర విమానయానం. సాంకేతిక సమస్యలే కారణం అన్న అధికారులు.
12 January, 2023
స్తంభించిన అమెరికా పౌర విమానయానం. సాంకేతిక సమస్యలే కారణం అన్న అధికారులు.

టెక్నాలజీ పరంగా ఇతర దేశాలకు అందనంత ఎత్తులో ఉన్న అగ్రరాజ్యం ఇప్పుడు అంతుబట్టని సాంకేతిక సమస్యతో సతమతం అవుతోంది. ప్రస్తుతం అమెరికాలోని పౌర విమానయానం మొత్తం కుప్పకూలిపోయింది. విమానాలు నడుపుతున్న పైలెట్లకు అందాల్సిన అలర్ట్స్‌ సడెన్‌గా స్తంభించిపోవడంతో ఆకాశంలో ఎగురుతున్న విమానాలన్నీ సమీపంలో ఉన్న ఎయిర్ పోర్టులల్లో ల్యాండ్ అయ్యాయి. సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్, అమెరికన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాలు అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యాయి. దీంతో ఏం […]

అంత సిన్సియారిటీని ఈ వ్యవస్థ భరించడం కష్టం!
12 January, 2023
అంత సిన్సియారిటీని ఈ వ్యవస్థ భరించడం కష్టం!

సిన్సియారిటీని ఏ ప్రభుత్వమూ భ‌రించ‌లేదు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా నిజాయితీకి నిలువుట‌ద్దాన్ని అని చెప్పుకునే మ‌రో పార్టీ ప్రభుత్వమైనా. ముక్కుసూటిగా మాట్లాడేవారంటే భ‌యం. నిక్కచ్చిగా వ్యవ‌హ‌రించేవారంటే కోపం. అధికారులు నిజాయితీకి నిలువుటద్దాల్లా ఉండాలని, ప్రతీదీ రూల్స్ ప్రకారం చేయాల‌ని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. అందుకే ఈ వ్యవ‌స్థ ఎప్పటికీ బాగుప‌డ‌దు. సిన్సియ‌ర్‌గా ఉందామ‌ని నిజాయితీగా సేవ‌లు అందిద్దామ‌న్న సంక‌ల్పంతో స‌ర్వీసులోకి అడుగుపెట్టేవారు కూడా త‌ర్వాత త‌మ ఆలోచ‌న మార్చుకుంటున్నారు. కాకుల గుంపులో కలిసిపోతున్నారు. కానీ […]

రాజ‌కుటుంబం డార్క్ సీక్రెట్స్‌.. హ్యారీ పుస్త‌కం హాట్‌కేక్‌
12 January, 2023
రాజ‌కుటుంబం డార్క్ సీక్రెట్స్‌.. హ్యారీ పుస్త‌కం హాట్‌కేక్‌

రాచ‌రికాన్ని వ‌ద్ద‌నుకున్నాడు. రాజ‌కుటుంబాన్ని వీడి సామాన్యుడిలా బ‌తుకుతున్నాడు. బ్రిట‌న్ రాజ‌కుటుంబ నేప‌థ్యం ఉన్న వ్య‌క్తి అంత‌రంగాన్ని ఆవిష్క‌రిస్తే అంద‌రికీ ఆస‌క్తే. ఆ పుస్త‌కంలో ఏముందోన‌ని బ్రిట‌న్ ప్ర‌జ‌లు పోటీలు ప‌డి చ‌దువుతున్నారు. బ్రిట‌న్ రాయ‌ల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్‌ హ్యారీ రాసిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకం స్పేర్ యూకేలో హాట్‌కేకులా అమ్ముడుపోతోంది. విడుదలైన మొద‌టిరోజే ఏకంగా 4  లక్షల కాపీలు సేల్ అయ్యాయి. బ్రిటన్‌లో ఇప్పటిదాకా అత్యంత వేగంగా అమ్ముడవుతున్న నాన్ ఫిక్షన్‌ పుస్తకంగా హ్యారీ రాసిన […]

1 2 28 29 30 31