అమెరికా@ఫ్రీజర్‌! అయ్యబాబోయ్‌ గడ్డకట్టిన అమెరికా.
24 December, 2022
అమెరికా@ఫ్రీజర్‌! అయ్యబాబోయ్‌ గడ్డకట్టిన అమెరికా.

అగ్రరాజ్యం వణుకుతోంది. మంచుదెబ్బకి గడ్డకట్టుకుని పోతోంది. మంచుతుపానుతో భీకరంగా చలిగాలులు వీస్తున్నాయి. నీళ్లు కూడా వెంటనే గడ్డకట్టేంత చలిలో అమెరికా ప్రజలు ఊపిరిపీల్చుకోలేక పోతున్నారు. అమెరికాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోయాయి. విద్యుత్‌సరఫరా నిలిచిపోవటంతో పరిస్థితి దారుణాతిదారుణంగా ఉంది. మంచు తుపాను దెబ్బతో దాదాపు 15లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి చీకట్లోనే వణికిపోతున్నారు అమెరికా ప్రజలు. అమెరికాలో 20కోట్ల మందికి పైగా ప్రజలు మంచు తుపానుతో అల్లాడిపోతున్నారు. మంచు భారీగా పేరుకుపోవటంతో హైవేలను కూడా […]

మస్క్‌ కంటే మూర్ఖుడా..ఎవరున్నారబ్బా!
22 December, 2022
మస్క్‌ కంటే మూర్ఖుడా..ఎవరున్నారబ్బా!

ట్విటర్‌ టేకోవర్‌ నుంచీ తేడామాటలే. పిచ్చిపిచ్చి పనులే. ఉద్యోగులమీద వేటునుంచి మొదలైంది మస్క్‌ మార్క్‌ మేనేజ్‌మెంట్‌. ఉద్యోగులనుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో కాస్త వెనక్కితగ్గినా మస్క్‌ మైండ్‌సెట్‌ ఏమాత్రం మారలేదు. మీరొద్దంటే సీఈవో పదవినుంచి తప్పుకుంటానంటూ మస్క్‌ ఇచ్చిన ఆఫర్‌ కూడా ఉత్తిదేనని తేలిపోయింది. ట్విట్టర్‌ హెడ్‌గా తాను కొనసాగాలో వద్దో చెప్పాలంటూ ట్విటర్‌లో ఒపీనియన్‌ పోలింగ్‌ నిర్వహించారు ఎలాన్‌మస్క్‌. 57.5శాతం మంది మస్క్‌ తప్పుకోవడమే ఉత్తమమంటూ ఓటేశారు. మాటమీద నిలబడేవాడే అయితే మస్క్‌ ఈపాటికి తప్పుకోవాల్సింది. […]

మస్క్‌ అందరికీ బోర్‌ కొట్టేశాడు..వాటే ట్రాజెడీ!
19 December, 2022
మస్క్‌ అందరికీ బోర్‌ కొట్టేశాడు..వాటే ట్రాజెడీ!

పాపం ఉద్యోగులదేముంది వేతన జీవులు. ఎంత తింగరోడైనా బాస్‌ ఈజ్‌ ఆల్‌వేస్‌ రైట్‌ అనాల్సిందే. ఎలాన్‌మస్క్‌ విషయంలో అది కూడా లేదనుకోండి. మొహంమీదే చాలా మంది ఉద్యోగులు ఛీకొట్టారు. ఛీత్కరించుకున్నారు. కాస్త తేడా అయితే ఎలాగోలా భరించొచ్చు. మరీ మెంటల్‌ క్యాండేట్‌ అయ్యేసరికి ట్విటర్‌ ఇజ్జత్‌ బజార్నపడింది. ట్విటర్‌ టేకోవర్‌ చేసినప్పటినుంచీ తోచిన మార్పులన్నీ చేస్తున్నాడు ఎలాన్‌మస్క్‌. జనం ఏవనుకుంటున్నా తనకు నచ్చింది చేసుకుపోతున్నాడు. ట్విటర్‌ టేకోవర్‌తో ఎలాన్‌మస్క్‌ బావుకున్నదేమీ లేదు. అప్పటిదాకా ఆ ప్లాట్‌ఫాంకున్న క్రేజ్‌ […]

1 2 30 31