దక్షిణాది కష్టం – ఉత్తరాదికి సమర్పయామి !
KTV TELUGU :- కేంద్రంలో ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, చీఫ్ జస్టిస్, కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన శాఖలు .. ఇలా దేశాన్ని పాలించే దేన్ని తీసుకున్నా దక్షిణాది వాసుల ప్రాధన్యం చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాదు దక్షిణాది నుంచి వసూలు చేసే పన్నుల్లో తిరిగి ఇచ్చే వాటా కూడా చాలా తక్కువ. అంటే వసూలు చేసే పన్నుల కన్నా ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతూ వస్తోంది. దక్షిణాది ఓ ప్రత్యేక […]