10 ఏళ్లు – ఆరని విభజన చిచ్చు !
KTV TELUGU :- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం… ఏపీ, తెలంగాణగా విడిపోయి వచ్చే నెల రెండో తేదీకి పదేళ్లు అవుతుంది. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు అనేక హామీలు ఇచ్చారు. వాటి సంగతి పక్కన పెడితే రెండు రాష్ట్రాలు, ఎవరికి వారు పరిపాలించుకోవడానికి.. ఇరుగు, పొరుగు సఖ్యతగా ఉండేలా ఏర్పాట్లు చేయడం కూడా చేయలేకపోయారు. పదేళ్లు అయినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు అలాగే ఉండిపోయాయి. రాజకీయంగా సఖ్యత ఉన్న ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఐదేళ్ల పాటు […]