పేదల అజెండా .. సాధ్యమా..
KTV TELUGU :- మోదీ 3.0 కోసం విశ్వప్రయత్నం జరుగుతోంది. 400 లోక్ సభా స్థానాలే గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతృత్వ ఎన్డీయే కదులుతున్న వేళ.. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కమలం పార్టీ సంకల్ప పత్ర..గా పిలిచే మేనిఫెస్టోలో పేద,అల్పాదాయ, దళిత వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. మేనిఫెస్టో అంటే చేయగలిగినవీ,ఆచరణ అసాధ్యమైనవీ కూడా ఉంటాయి కదా… ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీ సంకల్పపత్రాన్ని ఆవిష్కరించారు. గ్యాన్ అంటే […]