సన్నాఫ్‌ అమిత్‌షాతో బీసీసీఐ భ్రష్టుపడుతోందా?
7 January, 2023
సన్నాఫ్‌ అమిత్‌షాతో బీసీసీఐ భ్రష్టుపడుతోందా?

బీసీసీఐ భ్రష్టుపడుతోంది. క్రీడాస్ఫూర్తి కనిపించాల్సిన చోట ప్రాంతీయాభిమానం రాజ్యమేలుతోంది. అమిత్‌షా కొడుకు జైషా జోక్యం ఎక్కువైపోయింది. సొంత అభిప్రాయాలను బీసీసీఐ మీద రుద్దుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. టాలెంట్‌ ఉంటే మారుమూల నిరుపేదనైనా ప్రోత్సహించాలి. కానీ బీసీసీఐలో మనోడైతే చాలు తోసేయ్‌ అన్నట్లుంది ప్రజంట్‌ ట్రెండ్‌. క్రికెట్‌లో ఇంకా క్రీడాస్ఫూర్తి ఎక్కడ తగలడిందని అనుకోవచ్చు. ఎందుకంటే క్రికెట్‌ ఎప్పుడో మనీ గేమ్‌గా మారిపోయింది. క్యాష్‌ అండ్‌ క్రేజ్‌ ఉన్న బీసీసీఐని రాజకీయం ఎప్పుడో కమ్మేసింది. ఎప్పుడూ బ్యాట్‌ పట్టనోడు ఏ […]