తెలంగాణ కాంగ్రెస్‌ కోమాలోంచి ఇప్పుడే లేచింది!
6 January, 2023
తెలంగాణ కాంగ్రెస్‌ కోమాలోంచి ఇప్పుడే లేచింది!

తెలంగాణకాంగ్రెస్‌ పార్టీ కోమాలోంచి ఇప్పుడే లేచినట్లుంది. ఎందుకంటే ఎప్పుడో పార్టీమారిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలకోసం ఇప్పుడు ఫిర్యాదుచేసింది. మరి ఇన్నాళ్లు ఏం చేసినట్లో? బీజేపీ మీద కేసీఆర్‌ పార్టీ చేసిన ఆపరేషన్‌కి ఇది కౌంటర్‌లా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల ఎర కేసును న్యాయస్థానం సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో టీకాంగ్రెస్‌కి గోడదూకిన తమ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తుకొచ్చారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసిందంటూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదుచేశారు. సీబీఐ, ఈడీకి కూడా ఫిర్యాదు […]

కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ కు క్లాస్‌ తీసుకున్న కేటీఆర్
5 January, 2023
కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ కు క్లాస్‌ తీసుకున్న కేటీఆర్

కామారెడ్డి కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్‌లో విలీనమయ్యే గ్రామాల రైతులు కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పోలీస్‌ బారికేడ్లను కూడా పక్కకు నెట్టి కలెక్టరేట్‌ ముట్టడించారు. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ లో ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎనిమిది గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్ కు కేటాయించనున్నారు. అయితే దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. […]

కేసీఆర్ వ‌ద‌ల‌నంటున్నారు.. సీబీఐ మాత్రం త‌గ్గుద్దా?
4 January, 2023
కేసీఆర్ వ‌ద‌ల‌నంటున్నారు.. సీబీఐ మాత్రం త‌గ్గుద్దా?

ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలకు ఎర కేసు. కేసీఆర్ అంత హ‌డావుడి చేస్త చివ‌రికి కొండ‌ని త‌వ్వి చిట్టెలుక‌ని ప‌ట్టిన‌ట్ల‌యింది. ఎలాగైనా బీజేపీ ముఖ్యుల‌ను ఇరికిద్దామ‌నుకుంటే కోర్టు తీర్పుతో ఆ ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. ఆప‌రేష‌న్ మొయినాబాద్ ఫాంహౌస్ కేసు స్టేట్ చేతుల్లోని సిట్ నుంచి సెంట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోని సీబీఐకి వెళ్లిపోయింది. ఇక అప్ప‌ట్నించీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని కేసీఆర్ కుటుంబాన్నీ బీజేపీ ఓ ఆటాడుకుంటోంది. ఎద్దేవాచేస్తోంది. దీంతో ఈ ఫైటింగ్‌లో ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌ద‌న్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు. కింద‌ప‌డ్డా ఓట‌మిని ఒప్పుకోకూడ‌ద‌నుకుంటున్నారు. […]

1 2 101 102 103 124 125