గులాబీ పార్టీలో అసమ్మతి రేకలు
2 January, 2023
గులాబీ పార్టీలో అసమ్మతి రేకలు

జాతీయపార్టీతో వేరే రాష్ట్రాల నేతలకు వల విసురుతున్న బీఆర్‌ఎస్‌లో సొంతింటి కుంపట్లు పెరుగుతున్నాయి. మొన్న మేడ్చల్‌ జిల్లా నేతల నిరసనల స్వరం. ఇప్పుడు ఖమ్మంలో నేతల ఆధిపత్యపోరాటం. కొత్త సంవత్సరంలో ఖమ్మం బీఆర్‌ఎస్‌ నేతల విందు రాజకీయాలు పార్టీ నాయకత్వంలో గుబులు పుట్టిస్తున్నాయి. ముచ్చటగా మూడు వర్గాలున్న ఖమ్మం బీఆర్‌ఎస్‌లో కొందరు నేతలు ఎగిరిపోయేలా కనిపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని కీలకనేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌కి పొలిటికల్‌ టచ్‌ ఇచ్చారు. ఒకప్పుడు తుమ్మల టీడీపీ, […]

కేసీఆర్ కూతురికి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లేనా?
31 December, 2022
కేసీఆర్ కూతురికి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లేనా?

రాజ‌కీయాల్లో కొన్ని ఈక్వేష‌న్స్ కొంద‌రికి స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతుంటాయి. మ‌రికొంద‌రికి లైన్ క్లియ‌ర్ చేస్తుంటాయి. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో ప‌రిణామాలు గులాబీపార్టీ అధినేత అనుకున్న‌ట్లే జ‌రుగుతున్నాయి. కూతురు క‌విత‌ను ఈసారి సేఫ్‌గా ల్యాండ్ చేయాల‌నుకుంటున్నారు కేసీఆర్‌. మెద‌క్ ఎంపీ అసెంబ్లీకి పోటీచేయాల‌ని ఉబ‌లాట‌ప‌డుతుండ‌టంతో కాగ‌ల కార్యం కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డే తీరుస్తున్నారంటున్నారు. కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి దుబ్బాక‌నుంచి పోటీకి ఎప్ప‌టినుంచో ఆస‌క్తిగా ఉన్నారు. 2018ఎన్నిక‌ల స‌మ‌యంలో అసెంబ్లీ టికెట్ అడిగినా మ‌రోసారి ఎంపీగానే నిలబెట్టారు. రెండోసారి గెలిచారు. దుబ్బాక‌లో రామ‌లింగారెడ్డి ఉన్న‌న్నాళ్లూ […]

1 2 102 103 104 124 125