లిక్కర్‌ స్కామ్‌ కంపు.. కవిత అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడం కష్టమే
21 December, 2022
లిక్కర్‌ స్కామ్‌ కంపు.. కవిత అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడం కష్టమే

కేసీఆర్‌ జాతీయపార్టీ పెట్టినందుకే కక్షసాధింపు. ఫాంహౌస్‌ కేసులో అడ్డంగా దొరికిపోయారనే కేంద్ర దర్యాప్తుసంస్థల వేధింపులు. ఈడీ వచ్చినా, సీబీఐ పిలిచినా భయపడం. ఇప్పటిదాకా కేసీఆర్‌ అండ్‌ కో ఎంత గట్టిగా హూంకరించినా చట్టం తన పని తాను చేసుకుపోతోంది. లిక్కర్‌స్కామ్‌తో తనకేంటి సంబంధమని బుకాయించిన కేసీఆర్‌ కూతురికి ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఈమధ్య ఇంటికొచ్చి విచారించిన సీబీఐ స్కామ్‌లో కవిత ప్రమేయంపై పక్కా ఆధారాలు సిద్ధంచేసుకుంటోంది. ఈసారి విచారణకు పిలిస్తే వ్యవహారం అరెస్ట్‌దాకా వెళ్లేలా ఉంది. దినేశ్‌ […]

ప్రియాంక చేతికి తెలంగాణ కాంగ్రెస్‌
21 December, 2022
ప్రియాంక చేతికి తెలంగాణ కాంగ్రెస్‌

నిత్య అసమ్మతితో రగిలిపోతున్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని చక్కదిద్దడానికి ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుంటే ప్రజల్లోకి వెళ్లడం మానేసి తమలో తాను కీచులాడుకుంటున్న పార్టీని బలహీన పరుస్తున్న నేతలను దారిలో పెట్టడానికి హైకమాండ్‌ నిర్ణయించుకుంది. సీనియర్లు, జూనియర్ల మధ్య విబేధాలను పరిష్కరించడానికి ఇవాళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్ హైదరాబాద్‌కు రానున్నారు. పీసీసీ కమిటీలపై సీనియర్లు బహిరంగంగానే విమర్శలు చేయడం, పీసీసీ కమిటీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై ఏఐసీసీ కార్యదర్శులు […]

ఉలిక్కిపడేలా చేసిన మైనంపల్లి ! తప్పు ఎక్కడ జరుగుతోందో బీఆర్ఎస్ చీఫ్ గుర్తిస్తారా ?
21 December, 2022
ఉలిక్కిపడేలా చేసిన మైనంపల్లి ! తప్పు ఎక్కడ జరుగుతోందో బీఆర్ఎస్ చీఫ్ గుర్తిస్తారా ?

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశం అయిన సమయంలోనే బీఆర్ఎస్ పార్టీలోనూ అలాంటి కలకలమే రేగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో మేడ్చల్ జిల్లాకు చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మీడియాకు సమాచారం ఇచ్చారు. అంతే కాదు బయటకు వచ్చి ఇది ఖచ్చితంగా అసంతృప్తి సమావేశమేనని నొక్కి చెప్పారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగానే సమావేశం అయ్యామని చెప్పారు. తర్వాత ఏ పరిణామాలు జరిగినా అసలు మైనంపల్లి హన్మంతరావు వ్యవహారశైలి […]

ఇంఛార్జ్ ఠాగూర్  పై సీనియర్ల తీవ్ర అసంతృప్తి.. మాణిక్కానికి మూడిందా ?
21 December, 2022
ఇంఛార్జ్ ఠాగూర్ పై సీనియర్ల తీవ్ర అసంతృప్తి.. మాణిక్కానికి మూడిందా ?

ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా పరిస్తితి తయారవుతుందేమోననిపిస్తోంది. రేవంత్ గ్రూపు, టీ. కాంగ్రెస్ సీనియర్లు కొట్టుకోవడం ఇప్పుడు ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పదవికి ఎసరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసీసీకి, పీసీసీకి వారధిగా ఉండాల్సిన మాణిక్కం ఠాగూర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సీనియర్ల వైపు నుంచి వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లడం వల్లే హుటాహుటిన దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించారని చెబుతున్నారు. ఠాగూర్ మొదటి నుంచి రేవంత్ పక్షం వహిస్తూ సీనియర్లను […]

1 2 106 107 108 124 125