కేసీఆర్ తీరు కేటీఆర్ కు నచ్చడం లేదా?
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పార్టీ పేరును మార్చిన నేపథ్యంలో ఢిల్లీలో తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించారు. బుధవారం కేసీఆర్ స్వయంగా వెళ్లి ప్రారంభించిన కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్, కుమారస్వామి, తిరుమావలవన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బీఆర్ఎస్ లో ఒక మాదిరి నేతలంతా ఢిల్లీలో ఉన్నారు. ఒక్క నాయకుడు మాత్రం మిస్సయ్యారు. ఆయనే కేసీఆర్ తనయుడైన తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. కేటీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లలేదు. ఆయన నొచ్చుకున్నారా, అలిగారా.. […]