కేసీఆర్ పిటిషన్ – చైర్మన్ నరసింహారెడ్డి తొలగింపు
KTV TELUGU :- తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా. ఈ పిటిషన్పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట […]