క‌విత విచార‌ణ‌.. ఎందుకింత చ‌ర్చ‌?
12 December, 2022
క‌విత విచార‌ణ‌.. ఎందుకింత చ‌ర్చ‌?

సీబీఐ విచారిస్తే ఇంత చ‌ర్చెందుకు? నో డౌట్‌. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకొచ్చాక ద‌ర్యాప్తు సంస్థ‌ల కార్య‌క‌లాపాలు పెరిగాయి. గ‌తంలో కంటే ఎక్కువ‌గా దాడులు జ‌రుగుతున్నాయి. టార్గెట్ అవుతున్న‌వారిలో ఎక్కువ‌మంది విప‌క్షపార్టీల‌వారే. కానీ ఇక్క‌డ ఒక‌టి గుర్తుంచుకోవాలి. నిప్పులేనిదే పొగ‌రాద‌న్న‌ది ఎంత నిజ‌మో ఏమాత్రం ప్ర‌మేయం లేకుండా ద‌ర్యాప్తుసంస్థలు రాలేవ‌న్న‌ది కూడా అంతే నిజం. ఏమాత్రం సంబంధంలేని అంశాల్లో ఏ ఈడీనో, సీబీఐనో నోటీసులిచ్చి విచారించ‌డ‌మ‌నేది జ‌ర‌గ‌ని ప‌ని. మ‌రి ఎక్క‌డోచోట ఎంతోకొంత మ‌న ప్ర‌మేయం ఉన్న‌ప్పుడు […]

కొండ‌ని త‌వ్వి ఎల‌క‌.. ఫాంహౌస్ క‌థ కంచికేనా?
10 December, 2022
కొండ‌ని త‌వ్వి ఎల‌క‌.. ఫాంహౌస్ క‌థ కంచికేనా?

ఆళ్లొస్తున్నార‌ట‌.. అరెస్ట్ చేసే ద‌మ్ముందా? మొయినాబాద్ ఫాంహౌస్ స్టింగ్ ఆప‌రేష‌న్‌. బీజేపీ అడ్డంగా బుక్ అయిపోయింద‌ని గులాబీపార్టీ చంక‌లు గుద్దుకుంది. ఇక్క‌డ‌లాగితే ఢిల్లీదాకా డొంక క‌దులుతుంద‌ని అంచ‌నాలేసుకుంది. కానీ ఏమైంది? ముగ్గురిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కి పంపామ‌న్న తుత్తి త‌ప్ప కేసులో ఏ పురోగ‌తీ లేదు. స్పాట్‌లో ప‌ట్టుకున్న‌ ముగ్గురు త‌ప్ప మిగిలిన‌వారిని నిందితులుగా చేర్చేందుకు కూడా కోర్టు ఒప్పుకోలేదు. అస‌ల‌క్క‌డ ఏమ‌న్నా దొరికితే క‌దా. ఆడియో సంభాష‌ణ‌లు త‌ప్ప మ‌రో ఎవిడెన్సేమీ లేని కేసుని ఎలా ముందుకు […]

1 2 109 110 111 124 125