ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తుస్సుమంటుందా
పోలీసులు దాఖలు చేసిన మెమోను కొట్టేసిన ఏసీబీ కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎలాగైనా బీజేపీని బజారుకులాగాలని కేసీఆర్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజిలను […]