కేసీఆర్‌ చెవిలో జోరీగలా మారిన వైఎస్‌ షర్మిల
5 December, 2022
కేసీఆర్‌ చెవిలో జోరీగలా మారిన వైఎస్‌ షర్మిల

టీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల ఎదురుదాడికి దిగిన టీఆర్‌ఎస్ శ్రేణులు ఏకు మేకైంది అన్నట్లు ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోని వైఎస్‌ షర్మిల ఇప్పుడు టీఆర్‌ఎస్‌ శ్రేణులను మహా చికాకు పెడుతున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ఆర్‌టీపీ పార్టీ స్థాపించి పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. మొదటి నుంచి కూడా సీఎం కేసీఆర్‌ను, మంత్రులు, ఎమ్మెల్యేలను ఘాటైన పదజాలంతో విమర్శిస్తున్నారు. అయినాసరే నిన్నమొన్నటివరకు టీఆర్‌ఎస్‌ వాళ్లు షర్మిలను లైట్‌ తీసుకున్నారు. […]

సెంటిమెంట్‌ ఒకటిరెండుసార్లే.. ఈసారి నో ఛాన్స్‌!
4 December, 2022
సెంటిమెంట్‌ ఒకటిరెండుసార్లే.. ఈసారి నో ఛాన్స్‌!

గంప’గుత్తా’గా అంతా మేమేనంటే ఎలా బాస్‌! ప్రత్యేకరాష్ట్రంతో దశాబ్ధాల కల సాకారమైనప్పుడు ఆ జోష్‌ వేరు. దీక్షలు చేసి, సకలజనుల సమ్మెలు నిర్వహించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ అప్పట్లో అందరికీ తెలంగాణ జాతిపితలా కనిపించారు. అందుకే సంప్రదాయిక పార్టీలను పక్కనపెట్టి టీఆర్ఎస్‌కి జై కొట్టారు. మన రాష్ట్రం-మన ఆత్మగౌరవం అంటూ తర్వాతి ఎలక్షన్లలోనూ సెంటిమెంట్‌ని రగిలించారు. మున్ముందు ఎలా ఉంటుందోనన్న అనుమానంతో ముందస్తు గంట మోగించారు. బంగారు తెలంగాణ సాధించాలంటే సొంతింటి పార్టీనే అధికారంలోకి రావాలన్న […]

షర్మిలకు కొత్త సవాళ్లు..అన్ననైనా తిట్టాల్సిందే
3 December, 2022
షర్మిలకు కొత్త సవాళ్లు..అన్ననైనా తిట్టాల్సిందే

ఒకటి కావాలంటే మరొకటి పోగొట్టుకోవాల్సిందే! వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు తెలంగాణపార్టీ పెట్టినప్పుడు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్న ఏపీని కబ్జాచేస్తే చెల్లి తెలంగాణలో కర్చీఫ్ వేస్తోందని చెప్పుకున్నారు. తెలుగురాష్ట్రాలను మీ కుటుంబమే ఏలుకోవాలా అని ప్రశ్నించినవారున్నారు. కానీ తెలంగాణ కోడలినని, తన మెట్టినిల్లు ఇదేనని విమర్శల్ని వైఎస్‌ షర్మిల ఘాటుగానే తిప్పికొట్టారు. పార్టీ పెట్టానంటే పెట్టానన్నట్లు కాకుండా జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అధికారపార్టీ నేతల్ని టార్గెట్‌ చేసుకుని వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. పదిమంది దృష్టిలో పడాలంటే, అందరి […]

1 2 112 113 114 124 125