చీమ చిటుక్కుమన్నా ఎంక్వయిరీ..హే చంద్రశేఖరా!
2 December, 2022
చీమ చిటుక్కుమన్నా ఎంక్వయిరీ..హే చంద్రశేఖరా!

టీఆర్‌ఎస్‌ అనుమానిస్తున్నట్లే జరుగుతోంది. మునుగోడు ఎన్నిక తర్వాత కేంద్ర దర్యాప్తుసంస్థల నిఘా పెరిగింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాల వేడి చల్లారలేదు. మల్లారెడ్డి కుటుంబసభ్యులు, ఆయన విద్యాసంస్థల ఉద్యోగులు ఎంక్వయిరీకి క్యూ కడుతున్నారు. అంతకుముందు మరో మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్ ఎంపీ రవిచంద్ర మైనింగ్‌ సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. సోదాల్లో బయటపడ్డ విషయాలను దర్యాప్తుసంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడీ వ్యవహారంలోకి సీబీఐ కూడా ఎంట్రీ ఇచ్చింది. గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని గంగుల, […]

ఆధారాలు ప‌క్కా.. ఆ విష‌యం చెప్ప‌దు క‌విత‌క్క‌!
1 December, 2022
ఆధారాలు ప‌క్కా.. ఆ విష‌యం చెప్ప‌దు క‌విత‌క్క‌!

ఫాంహౌస్ కేసుతో బీజేపీ జుట్టు త‌న చేతికి చిక్కింద‌నుకున్నారు కేసీఆర్‌. కానీ మాయ‌ల‌ఫ‌కీరు ప్రాణం చిల‌క‌లో ఉన్న‌ట్లు ఆయ‌న ప్రాణ‌ప్ర‌ద‌మైన కూతురు బీజేపీ పంజ‌రంలో చిక్కింది. కేంద్రం ద‌ర్యాప్తుసంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తోంది టీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. మోడీ రావ‌డానికి ముందు ఈడీ రావ‌డం మామూలేనంటోంది. కానీ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌కి రూట్‌మ్యాప్ ఇచ్చిన సౌత్‌గ్రూప్‌లో కేసీఆర్ కూతురి పాత్రమాత్రం అనుమాన‌స్ప‌ద‌మే. అల్లాట‌ప్పాగా ఆమె పేరు ఇరికించ‌లేదు ఈడీ. ఆధారాలు చూపిస్తోంది. ఫోన్ నెంబ‌ర్ల‌ను ప్ర‌స్తావిస్తోంది. మిగిలిన నిందితుల‌తో ఆమె […]

1 2 113 114 115 124 125