నెక్స్ట్ టార్గెట్ ఎవరు ? టీఆర్ఎస్ నేతల్లో ఐటీ గుబులు
మరిన్ని దాడులు జరుగుతాయన్న పల్లా తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ఇలాంటి దాడులకు తాము భయపడం అని పైకి చెబుతున్నా చాలామందికి లోపల్లోపల ఆందోళనగానే ఉంది. ఇటీవల ఈడీ అధికారులు మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేశారు. తాళం వేసి ఉన్న మంత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లి తనిఖీలు చేశారు. ఇంకోవైపు క్యాసినో వ్యవహారంలో మంత్రి […]