మరోసారి అధికారం..కేసీఆర్‌కి సాధ్యమేనా?
24 November, 2022
మరోసారి అధికారం..కేసీఆర్‌కి సాధ్యమేనా?

తలపడాలి..నిలబడాలి.. అదే కేసీఆర్‌ టార్గెట్‌ సర్వేలన్నీ మనకే అనుకూలం. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నాం. వందసీట్లకు ఒక్కటీ తగ్గదు. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందంటూ గులాబీబాస్‌ ధైర్యవచనాలు పలుకుతున్నారు. ప్రతీ మీటింగ్‌లో తనదైన సర్వే ఫీడ్‌బ్యాక్‌ని తెరపైకి తెస్తున్నారు. లోపలెక్కడో కాస్త డౌట్‌ కొడుతున్నవాళ్లందరిలో తన మాటలతో ఉత్సాహం నింపుతున్నారు. కానీ ఏం సంస్థతో సర్వే చేయించారో, అదెంతవరకు నమ్మకమో కేసీఆర్‌ ఒక్కరికే తెలియాలి. నాయకుడు అన్నవాడెవడూ మనం ఓడిపోతామని, మూటాముల్లె సర్దేసుకోమని చెప్పడు. వ్యతిరేకత […]

ఫాంహౌస్‌ కేసుకి కౌంటర్‌ ఎటాక్‌ మొదలైనట్లే!
23 November, 2022
ఫాంహౌస్‌ కేసుకి కౌంటర్‌ ఎటాక్‌ మొదలైనట్లే!

సీబీఐకి అడ్డేస్తే అమ్ములపొదిలో అస్త్రాలకు కొదవా?! సీబీఐకి తలుపేశారు.. ఈడీ, ఐటీని ఎలా ఆపుతారు? మొయినాబాద్‌ ఫాంహౌస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌. అధికారపార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు. బీజేపీకి బాగా దగ్గరైన ముగ్గురు మధ్యవర్తుల అరెస్ట్‌. మొన్నటిదాకా బీజేపీ జుట్టుని టీఆర్‌ఎస్‌ గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు కేంద్రం మార్క్‌ రివెంజ్‌ మొదలైంది. ఫాంహౌస్‌ ప్రలోభాల కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంఘ్‌లో ప్రముఖుడైన బీఎల్‌ సంతోష్‌కుమార్‌కి సిట్‌ నోటీసులిచ్చిన సమయంలోనే హైదరాబాద్‌లో ఐటీ డిపార్ట్‌మెంట్‌ దాడులతో […]

కేసీఆర్‌ కూతురికే ప్రలోభాలా! నమ్మబుద్ధిగా లేదే!
21 November, 2022
కేసీఆర్‌ కూతురికే ప్రలోభాలా! నమ్మబుద్ధిగా లేదే!

భయపెడుతున్నారా? భయపడుతున్నారా? ఫాంహౌస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌తో బీజేపీ వెన్నులో వణుకుపుడుతోందని టీఆర్‌ఎస్‌ చెబుతోంది. శాస్త్రీయంగా ఆధారాలన్నీ నిరూపణ అయితే బీజేపీ అగ్రనాయకత్వం బోనులో నిలబడక తప్పదంటోంది గులాబీపార్టీ. పైకే మేకపోతు గాంభీర్యం. లోపల బీజేపీతో యుద్ధం చివరికి అధికారానికి ఎసరు పెడుతుందేమోనన్న భయం టీఆర్‌ఎస్‌లో అంతర్లీనంగా ఉన్నట్లుంది. అధినేత మాటల్లో, హెచ్చరికల్లో ఆ బెరుకు పరోక్షంగా కనిపిస్తోంది. కీలక సమయంలో టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు కేసీఆర్‌. ఫాంహౌస్‌ ఆపరేషన్‌ తర్వాత నిర్వహించిన మీటింగ్‌ ఇది. ఈ […]

1 2 116 117 118 124 125