పీఎంకు మూడు కిలోల తిట్లు.. సీఎంకు టన్నుల కొద్ది తిట్లు
తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా అన్నట్లుగా మారిపోయాయి రాజీకీయాలు. నాయకులకు సహనం అనేది లేకుండా పోయింది. తన ప్రత్యర్థులను నోటికి ఎంతొస్తే అంత మాట అనడానికి వెనకాడడం లేదు. తిట్లు, బూతులు, శాపనార్థాలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఈమధ్య ఏపీలో పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తూ వైసీపీ నాయకులను ఘోరమైన బూతులు తిట్టి తాను కూడా ఎవరికీ తీసిపోనని నిరూపించుకున్నారు. అసలు తిట్లు రాని వాడు రాజకీయాల్లో పనికిరాడు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. తెలంగాణ పర్యటనలో […]