రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్‌.. కొత్తదా? పాత‌దా?
10 November, 2022
రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్‌.. కొత్తదా? పాత‌దా?

ఎప్పుడు క‌ట్టారన్నది కాదు..రిబ్బన్‌ తెగిందా లేదా! ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారు. కేంద్రంమీద కేసీఆర్‌ కత్తిదూస్తున్న టైంలో ఆయన టూర్‌ పెట్టుకున్నారు. ఫాంహౌస్‌ కేసులో బీజేపీని అడ్డంగా బుక్‌చేసే పనిలో కేసీఆర్‌ బిజీగా ఉన్నారు. గులాబీ, కాషాయపార్టీల మధ్య యుద్ధవాతావరణం ఉన్న సమయంలో ప్రధాని తెలంగాణకు వస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితమివ్వబోతున్నారు. మామూలుగా అయితే ఓ ప్రతిష్టాత్మకఫ్యాక్టరీ ఓపెనింగ్‌ ప్రోగ్రాంకి రాష్ట్ర ప్రభుత్వం ముందుండి ఏర్పాట్లు చూసుకోవాలి. ప్రధానికి స్వాగతసత్కారాలు ఏర్పాటుచేసి కార్యక్రమంలో వేదికపై […]

ఫామ్‌హౌస్‌ కేసులో దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు
10 November, 2022
ఫామ్‌హౌస్‌ కేసులో దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు

  టీఆర్‌ఎస్‌ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి నమోదైన కేసును దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ సీవీ అనంద్‌ నేతృత్వంలో ఆరుగురు పోలీసులు అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో నల్గొండ ఎస్పి రాజేశ్వరి, సైబరాబాద్‌ క్రైమ్‌ డిసిపి కమలేశ్వర్‌, నారాయణపేట ఎస్పి వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాదర్‌, శంసాబాద్‌ డీసీపీ జగదీశ్‌రెడ్డి, మొయినాబాద్‌ సిఐ లక్ష్మారెడ్డి ఉన్నారు. […]

తెలంగాణలో రాజ్‌భవన్‌ వర్సెస్‌ ప్రగతిభవన్‌
8 November, 2022
తెలంగాణలో రాజ్‌భవన్‌ వర్సెస్‌ ప్రగతిభవన్‌

తమిళిసై గో బ్యాక్‌..సీపీఐ స్పీడ్‌ పెంచిందిగా! రమ్మనగానే వచ్చేస్తామా. రాజ్‌భవన్‌తో తాడోపేడో కేరళ, తమిళనాడులాగే తెలంగాణలోనూ రాజ్‌భవన్‌ రగడ పతాకస్థాయికి చేరుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రొటోకాల్‌ విస్మరిస్తోందని, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తోందని గవర్నర్‌ తమిళిసై ఆరోపిస్తున్నారు. ప్రగతిభవన్‌-రాజ్‌భవన్‌ మధ్య గ్యాప్‌మీద మొదట్లో కొన్నాళ్లు మౌనంగానే ఉన్న తమిళిసై ఈమధ్య గట్టిగా గొంతెత్తున్నారు. ఢిల్లీ టూర్‌ తర్వాత రాజ్‌భవన్‌ పవర్‌ చూపడానికి రెడీ అవుతున్నారు. తెలంగాణలో యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటును తప్పుపడుతున్న గవర్నర్‌ దీనిపై ప్రభుత్వానికి […]

1 2 119 120 121 124 125