మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి నోటికి ఈసీ తాళం..?
30 October, 2022
మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి నోటికి ఈసీ తాళం..?

వార్నింగులిస్తే ఈసీ ఊరుకుంటుందా? 48గంట‌లు మంత్రివ‌ర్యుడి నిర్బంధ మౌన‌వ్ర‌తం…. మామూలుగానే నేత‌ల నోళ్ల‌కు హ‌ద్దుండ‌దు. సిన్మాల్లో ఏ అశ్లీల దృశ్యాలో, అభ్యంత‌క‌ర డైలాగులో ఉంటే క‌ట్ చేయ‌డానికి సెన్సారోళ్ల చేతిలో క‌త్తెర‌న్నా ఉంటుంది. నాయ‌కుల‌కు అలాంటిదేమీ లేదుగా..న‌రంలేని నాలుక‌తో ఏద‌న్నా మాట్లాడేయొచ్చు. తిట్టొచ్చు, బెదిరించొచ్చు, ప్ర‌లోభ‌పెట్టొచ్చు. ఇజ్జ‌త్‌కా సవాల్‌గా మారిన మునుగోడులాంటి ఉప ఎన్నిక వ‌స్తే నేత‌లు ఎంత‌కైనా తెగించేస్తారు. సామ‌దాన భేద దండోపాయాల్లో దేనినైనా వాడేస్తారు. ఓట్ల‌కోసం కాళ్లు ప‌ట్టుకుంటారు. తేడావ‌స్తోంద‌నుకుంటే గొంతు ప‌ట్టేసుకుంటారు. మునుగోడు […]

మునుగోడు ఉప ఎన్నిక పక్కకెళ్లిపోయింది…
27 October, 2022
మునుగోడు ఉప ఎన్నిక పక్కకెళ్లిపోయింది…

కొన్ని రోజులుగా వాడివేడిగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచార పర్వం ఒక్కసారిగా పక్కకెళ్లిపోయింది. రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. మీడియా కూడా ఈ వార్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో మునుగోడులో ప్రచార విశేషాలు పక్కకెళ్లిపోయాయి. తమ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ కుట్ర పన్నిందని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంటే, మునుగోడులో ఓడిపోతామ‌నే భ‌యంతోనే టీఆర్ఎస్ ఇలాంటి నాటకాలకు పాల్ప‌డుతోంద‌ని బీజేపీ […]