రహస్య స్నేహితులు..?
KTV TELUGU :- రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అవసరాన్ని బట్టి స్నేహం, అవసరం తీరాక వైరం మామూలేనంటారు. తెలంగాణలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయకారి స్నేహం మొదలైందని అంటున్నారు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు మై హూనా అంటున్నారూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ. అది బీజేపీ భయం వల్ల కావచ్చు. వేరే ఏదైనా పరిస్తితుల వల్ల కావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.. పాత బస్తీ అనేది హైదరాబాద్ మహానగరంలో […]