ఒక రాష్ట్రం, రెండు సెంటిమెంట్లు
KTV TELUGU :- కేసీఆర్, కేటీఆర్ మళ్లీ సెంటిమెంటునే నమ్ముకుంటున్నారు. టీఆర్ఎస్ ను మూసేసి బీఆర్ఎస్ ను ప్రారంభించిన తర్వాత కూడా ఆ పార్టీ నేతలు తెలంగాణ సెంటిమెంటునే పండించాలనుకుంటున్నారు. పార్టీ పేరులో తెలంగాణను తొలగించినప్పటికీ..తాము ఆ వాదానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు కీలకాంశాలను వాళ్లు మళ్లీ తెరపైకి తెచ్చారు. ఆ రెండు అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఇక కోలుకోవడం కష్టమని ఊరూరా వెళ్లి జనం చెవుల్లో ఊదేస్తున్నారు….. అసెంబ్లీ […]