కడియం ఫ్యామిలీకి ఎదురుగాలి..?
KTV TELUGU :- పార్టీలు మారిన వారికి కొన్ని విధాలుగా తిప్పలు తప్పడం లేదు. కొత్తవారు పార్టీలో ఇమిడిపోయే పరిస్తితి లేదు .పాత వాళ్లు వారికి సహకరించడం లేదు. కక్కలేక, మింగలేక కొనసాగాల్సి వస్తోంది. ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఎవరేం దెబ్బకొడతారోనని భయపడాల్సి వస్తోంది ఎంపీ ఎన్నికల్లో పుట్టి ముంచుతారన్న ఆందోళన కూడా కొత్త వారిని వెంటాడుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబం ఇప్పుడు అలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. కడియం శ్రీహరి రాజకీయాలకు కొత్తేమీ […]