గత ప్రభుత్వం ఉత్తర్వుల ఆధారం గానే నియామకాలు – బల్మూరి వెంకట్, -MLC VENKAT BALMOORI – CONGRESS
KTV TELUGU :- శాసన సభా సభ్యులు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిరుద్యోగుల పొట్టకొట్టింది… రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది… నిరుద్యోగుల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… నిరుద్యోగుల్లో విభజన తీసుకువచ్చి వారిని భయపెట్టేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నం చేస్తున్నారు. రోస్టర్ విధానం, హరిజాంటల్,వర్టికల్ విధానంలో గత ప్రభుత్వ ఉత్తర్వులనే కాంగ్రెస్ సర్కార్ అవలంభిస్తోంది.. గత ప్రభుత్వం ఇచ్చిన మెమోలు,వెబ్ నోటీసుల ఆధారంగానే నియామకాలు జరుగుతున్నాయి …. జీవో 3,జీవో 35 […]