బీఆర్ఎస్ జాతీయ ఆకాంక్షలు మటాష్ !
KTV TELUGU :- ఎంతో అట్టహాసంగా చేసిన జాతీయస్థాయి విస్తరణ ప్రయత్నాలు విఫలమైనట్లేననుకోవాలి. స్వయంగా కేసీఆర్ తీసుకున్న ప్రత్యేక చర్యలు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరైపోతున్నాయి. బేస్ స్టేట్ అయిన తెలంగాణలోనే ఓడిపోవడంతో ఇక ఇతర రాష్ట్రాల్లోనూ కొట్టు కట్టెయ్యాల్సిందేనని భావిస్తున్నారు. మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో నేతలు ఒక్కరొక్కరుగా జారుకుంటున్నారు. కేసీఆర్ కూడా ఇప్పుడు ఏమీ ఎరుగనట్లుగా ఊరుకుంటున్నారు… తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన వేళావిశేషం బాగోలేదనిపిస్తోంది. బీఆర్ఎస్ శాఖలను మహారాష్ట్ర, ఏపీ, […]