జీవనోపాధిని కూడా కల్పిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
KTV TELUGU :- హైదరాబాద్ నగర్ వ్యాప్తంగా ఉన్న చెరువులు, గుంటలను ప్రభుత్వ స్థలాలను రక్షించడమే లక్ష్యంగా హైడ్రా కూల్చివేత కార్యక్రమాలు చేస్తుంది. మొదట్లో అభినందించిన వారే ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సామాన్యులు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి దాచుకున్న డబ్బులతో కట్టుకున్న ఇల్లు కూడా నేలమట్టం అవుతుంటే వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. ఈ విషయమై బట్టి విక్రమార్క స్పందిస్తూ, నదీ గర్భంలో కూడా ఇండ్ల నిర్మాణాలు చేశారని వీటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్ తరాలకు పెద్ద […]